షణ్మతస్థాపనాచార్యులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శంకరాచార్యులవారికి ఉన్న బిరుదు ఇది. శైవం , వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణాపత్యం, కౌమారం (కుమార స్వామి ఆరాధన) అనే ఆరు మతాలవారి మధ్య విరోధభావం లేకుండా సామరస్యం ఏర్పడటానికి కృషి చేసినవారు గనుక ఆది శంకరులను ఇలా గౌరవంగా షణ్మత స్థాపనాచార్యులు అన్నారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]