షికారు
స్వరూపం
షికారు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
హింది పదం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంచారం,వీహరానికి వెళ్ళు/వాహ్యాళి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వేట
- సంబంధిత పదాలు
- షికారి=వేటగాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: "జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా ..... తీయ తీయ గా....."
- మెల్ల మెల్లగా నడవడం లేదా షికారుకు వెళ్ళడం