Jump to content

షోడశలక్ష్మీ నివాస స్థానములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. సత్యవంతుల యందు. 2. భగవద్భకులయందు. 3. శోభగలిగిన గృహముల యందు. 4. వీరుల యందు. 5. జయద్వజముల యందు. 6. ఏనుగుల నందు. 7. గోవుల యందు. 8.చత్ర దామరములనందు. 9. తామర పువ్వుల యందు. 10 పంట భూములందు. 11. పూదోటలనందు. 12. స్వయం వరములనందు. 13. రత్నములందును, 14. దీపముల నందు. 15. అద్దముల నందు. 16. మంగళ వస్తువులనందు లక్ష్మీ దేవి నివసించును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]