షోడశీ-పదార్థములు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

1. ప్రమాణము (ప్రత్యక్షాదికము), 2. ప్రమేయము, 3. ఫలము, 4. దుఃఖము, 5. అపవర్గము, 6. సంశయము, 7. ప్రయోజనము, 8. దృష్టాంతము, 9. సిద్ధాంతము, 10. అవయవములు, 11. తర్కము, 12. నిర్ణయము, 13. వాదము, 14. ఛలము, 15. జాతి, 16. నిగ్రహస్థానము [ఈ పదార్థములు సాహాయ్యమున వాదిప్రతివాదుల మధ్య సిద్ధాంతనిర్ణయము జరుగును] [గౌతమన్యాయసూత్రములు]

మూలం[<small>మార్చు</small>]

http://www.andhrabharati.com/dictionary/