షోడశ-అనూపజములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ పదములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. అల్లనేరెడు, 2. ప్రబ్బలి, 3. ??, 4. కదంబము, 5. మేడి, 6. ఏఱుమద్ది, 7. మాదీఫలము, 8. ద్రాక్ష, 9. గజనిమ్మ, 10. దానిమ్మ, 11. కానుగు, 12. బొట్టుగు, 13. తిలకము, 14. పనస, 15. తిమిరము, 16. అంబాళము.
- "జంబూవేతసవానీర కదంబోదుంబరార్జునాః, బీజపూరకమృద్వీకా లకుచాశ్చ సదాదిమాః, వంజులో నక్తమాలశ్చ తిలకః పనసస్తథా, తిమరోఽఽమ్రాతకశ్చైవ షోడశానూపజాః స్మృతాః" [బృహత్సంహిత]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు