షోడశ కళా స్థానములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. తల. 2. ఎదురొమ్ము. 3. చేతులు. 4. కుచములు. 5. తొడలు. 6. నాభి. 7. నుదురు. 8. కడుపు. 9. పిరుదులు. 10. వీపు. 11. చంకలు. 12. మర్మ స్థానము. 13. మోకాళ్ళు. 14. పిక్కలు. 15. పాదములు. 16. బొటన వ్రేళ్ళు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు