సంకుదారి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
శంఖమును ధరించినవాడు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సంకు = శంఖము/ దారి= ధరించినవాడు= శంఖమునుధరించినవాడు= విష్ణువు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు