Jump to content

సంకేతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం./నామవాచకము/సంస్కృత విశేష్యము
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. గుర్తు/
  2. సంజ్ఞ/
  3. చిహ్నము
  4. పేరు.
  5. ఏర్పాటు.
  6. ఒడబాటు, ముందుగా మాటాడుకొని యేర్పచుకొన్న స్థలము.
నిర్ణయము, నిర్దేశము, నేమకము, నేమము, పరిభాషణము, ....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మూఁడు అను సంఖ్య - త్రేతాగ్నులవలన కలిగిన సంకేతము
  • సంకేతనామము
  • సంకేతంబులనుండక

అనువాదాలు

[<small>మార్చు</small>]
fixed, ordained,contracted

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
  1. ఏర్పాటు
  2. ఒడబాటు
  3. పేరు
  4. సంజ్ఞ
  5. సైగ
"https://te.wiktionary.org/w/index.php?title=సంకేతము&oldid=918614" నుండి వెలికితీశారు