సంకోచము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1.సందేహించడము
- 2.కుంచించుక పోవడము
- సంక్షేపము, సంశయము, సిగ్గు, బిడియము, అనుమానము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ముకుళీభావము
- సంక్షేపము
- కుంకుమ పువ్వు
- మత్స్య విశేషము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు