సంక్రాంతి

విక్షనరీ నుండి
సంక్రాంతి పండుగ రోజున ఇంటిముందు వేసినస్ రథం ముగ్గు. వనస్థలిపురంలో తీసిన చిత్రము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • సంక్రమణ.
బహువచనం లేక ఏక వచనం
  • సంక్రాంతులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వాస్తవంగా సూర్యుడు రాశి మారినపుడల్లా సంక్రంతి వస్తుంది.అంటే ఒక సంవత్సరానికి పన్నెండు వస్తాయి.సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే మకర సంక్రాంతి హిందువులకు పెద్ద పండుగ. సంక్రాంతి పండుగ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. సంకు రాత్రి
  2. సంకు రాతిరి
  3. మకర సంక్రాంతి
సంబంధిత పదాలు
  1. మేషసంక్రాంతి
  2. వృశ్చికసంక్రాంతి
  3. మిధునసంక్రాంతి
  4. కటకసంక్రాంతి
  5. సింహసంక్రాంతి
  6. ధనుస్సంక్రాంతి
  7. కన్యసంక్రాంతి
  8. వేశ్చికసంక్రాంతి
  9. తులసంక్రాంతి
  10. మకరసంక్రాంతి
  11. కుంభసంక్రాంతి
  12. మీనసంక్రాంతి

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

ఇతర వాడుకలు[<small>మార్చు</small>]

  • సంకు రాత్రి
  • సంకు రాతిరి
  • మకర సంక్రాంతి