సంగగుణదోషన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సాంగత్యంవల్ల గుణదోషాలు కలుగుతాయి. నీరు కాలిన ఇనుపకడ్డీపై పడి ఆవిరియై నశించిపోతుంది. ముత్యపుచిప్పలో పడి ముత్యాలుగా మారుతుంది అని భావము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]