సంగడము

విక్షనరీ నుండి
  • స్నేహము
  • చేరిక
  • సమీపము
  • జత
  • సేన
  • సహాయము
  • సంకటము
  • పరివారము

ఇతర వాడుకలు[<small>మార్చు</small>]

జెట్టి సాధనకు ఉపయోగించు గుండు
సంగడి

  • విధము
  • తెప్ప
  • స్నేహితుఁడు
  • పార్శ్వము


సంగడికాఁడు = స్నేహితుడు
సంగడీఁడు = స్నేహితుడు

"https://te.wiktionary.org/w/index.php?title=సంగడము&oldid=837202" నుండి వెలికితీశారు