సంతకము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సంతకములు
- సంతకాలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంతకము అంటే చట్టబద్దంగా స్వహస్థాలతో స్వయంగా వ్రాసే స్వంత పేరు. చేవ్రాలు/
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చేవ్రాలు
- దస్తూరి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మహాత్మా గాంధీ సంతకము.