Jump to content

సంధి

విక్షనరీ నుండి

సంధి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • 1. అర్థము

సంధి అంటే శత్రువులు మధ్య కుదిరిన రాజీ./ చెలిమి

  • 2. అర్థము
  • సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.

ఉదా: రాముడు + అతడు = రాముడతడు.

  • ఇందులో ' రాముడు ' మొదటి పదము "అతడు" రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చినది.
  • రాముడ్ + అతడు = రాముడతడు అయినది.
  • శత్రువుతోడి పొందు;/కూడిక/సొరంగము
నానార్థాలు
  1. రాజీ
  2. సమాధానము
సంబంధిత పదాలు
  1. సంధిప్రయత్నము.
  2. సంధి ప్రేలాపన.
వ్యతిరేక పదాలు
  1. యుద్ధము
  2. జగడము
  3. తగాదా
ఆడుగుఱి;

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

కౌరవుల, పాండవుల మద్య సంధి చేయ డానికి శ్రీ క్రిష్ణుడు శత విధాల ప్రయత్నించెను.

  • అంగసంధి వికలమ యగుటయుఁ బోరు సాలించి యతఁడు గారవించి
  • ఈయన వారికి సంధి చేసినాడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సంధి&oldid=961971" నుండి వెలికితీశారు