సంప్రోక్షించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దైవ కార్యాలలో పుణ్య జలాన్ని చిలకరించడము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చల్లు
- అలుకు
- గుప్పలించు
- గుప్పు
- చిమ్ము
- చిలకరించు
- చిలుకరించు
- చిలికించు
- చిలుకు
- నించు
- పింజించు
- బిందించు
- సంస్పృశించు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | సంప్రోక్షించాను | సంప్రోక్షించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | సంప్రోక్షించావు | సంప్రోక్షించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | సంప్రోక్షించాడు | సంప్రోక్షించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | సంప్రోక్షించింది | సంప్రోక్షించారు |
- వ్యతిరేక పదాలు