సతగిబ్బలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఏడుగుఱ్ఱాలు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

గిబ్బకాడు / గిబ్బ /

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"బెబ్బులులనైన మార్కొను నబ్బురపుంజేవగలిగి యా సతగిబ్బల్‌, నిబ్బరముగా నాఁడెంపుం, గుబ్బలు లిటులయ్యె నేమొకో యన నలరున్‌." [నీలా-2-44]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]