సత్తా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బలము అని అర్థము/పరిణతి/సారం/ పరిణతి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఆ పార్టీవా ఈ ఎన్నికల్లో వారి సతా చాటారు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- శక్తితెచ్చికోలు ధైర్యము, తన సత్తా తెలియనీయకుండ మెలగుట
- జాన్ ఆస్టిన్ 1832లో పరమ ప్రభుసత్తాకమును గురించి వ్రాసిన సిద్ధాంతము
- ఇది మంచి ఇది చెడ్డ అని తెలుసుకోగల సత్తా