సప్తమీ విభక్తి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అందున్, నన్--- సప్తమీ విభక్తి.
  1. అధికరణంలో సప్తమీ విభక్తి వస్తుంది. అధికరణం అంటే ఆధారం. ఈ ఆధారం 3 విధాలుగా ఉంటుంది. ఔపశ్లేషికం, వైషయికం, అభివ్యాపకం. 'అందు' అనేది మాత్రం వస్తుంది.
  2. ఔపశ్లేషికం అంటే సామీప్య సంబంధం............ఉదా: ఘటమందు జలం ఉంది.
  3. వైషయికం అంటే విషయ సంబంధం...........ఉదా: మోక్షమందు ఇచ్ఛ కలదు.
  4. అభివ్యాపకం అంటే అంతటా వ్యాపించడం........ఉదా: అన్నింటియందీశ్వరుడు కలడు.
  5. ఉకారాంత జడానికి 'న' వర్ణకం వస్తుంది. జడం అంటే అచేతన పదార్ధం.............ఉదా: ఘటంబున జలం ఉంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]