Jump to content

సప్తసంతానములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. తటాకనిర్మాణము /ధననిక్షేపము / ఆగ్రహారప్రతిష్ట / దేవాలయ ప్రతిష్ట / వన్యప్రతిష్ట / ప్రబంధరచన / స్వసంతానము
  2. సత్కుమారుని గాంచుట, తటాకము వేయించుట, కావ్యంబు రచించుట, కోటికి పడిగెత్తుట, గుడి కట్టించుట, వనము వేయించుట, సద్బ్రాహ్మణులకు జీవనాధారంబులు గల్పించుట ఈ7న్ను సప్తసంతతు లనంబడును.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"తటాకో ధనవిక్షేపో బ్రహ్మస్థాపనమేవ చ వనం శివాలయః కావ్యం సుపుత్రః స్వర్గదా నృణామ్‌ ముక్తిదాః సప్తసంతానాః"

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/88