సప్తస్వరాలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సప్త అనగా ఏడు,స్వరం అనగా శబ్దం లేదా అక్షరం.ఇవి సంగీతానికి చెందిన పదాలు.అవి: స,రి,గ,మ,ప,ద,ని.ఈ ఏడు ఆక్షరాలనే సప్త స్వరాలు అంటారు.ఈ ఏడు ఆక్షరాలతోనే సంగీతంలోని ఆన్ని రాగాలు సృష్టింప బడినవి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు