సప్త ద్వీపములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము.
- వ్యుత్పత్తి
ఏడు ద్వీపములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఏడు ద్వీపములు: 1. జంబూద్వీపము. 2. ప్లక్షద్వీపము. 3. కుశద్వీపము. 4. క్రౌంచద్వీపము. 5. శౌకద్వీపము. 6. శాల్వలద్వీపము. 7. పుష్కరద్వీపము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు