సబ్బుబిళ్ళ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వాడగా అరిగిపోయిన సబ్బు ముక్కను సబ్బు బిళ్ళ అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
రూపాయిబిళ్ళ / సిగ్గుబిళ్ళ / సబ్బుబిళ్ళ / బిళ్ళగన్నేరు /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శ్రీశ్రీ కవిత్వంలో పద ప్రయోగము: అగ్గిపుల్ల , సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కావేవి కవితకనర్హం.