సమ్భవ త్యేకవాక్యత్వే వాక్యభేదశ్చ నేష్యతే

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒక వాక్యము ఒకేవాక్యముగా నుండుటకు తగియుండగా దానిని వేఱుచేయుట తగదు. అనఁగా- ఒకవాక్యమున కేకవాక్యత్వము సిద్ధించుచుండగా భిన్నవాక్యత్వమును దాని కాపాదింపఁజేయు టభిమతముగాదు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]