సరసిజనాభుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
సరసిజ = సరస్సులో పుట్టినది... పద్మము, నాభుడు... పద్మమును నాభియందు కలిగినవాడు... విష్ణువు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
మహావిష్ణువు అని అర్థము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు