సరసిజభవుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
సరసి= కొలను, జ=పుట్టిన .. కొలనులో పుట్టినది.== పద్మము, భవుడు = పుట్టినవాడు పద్మమునందు పుట్టినవాడు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బ్రహ్మ అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు