Jump to content

సవిశేషణేహిన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

"సవిశేషణేహి విధినిషేధౌ విశేష్యే బాధేసతి విశేషణ ముపసంక్రామతః" అను వేదాంతపరిభాషనుండి ఈ న్యాయము పుట్టినది. సవిశేషణమై యున్న విశేష్యము బాధింపఁబడినపుడు విధి నిషేధములు విశేషణమునకు సంక్రమించును. (అప్పుతీనికొనినవాఁడు తిరిగి తీర్చక పరారైనపుడు వానికూతగ వచ్చినిలిచిన జామీనుదారుపై జరగవలసిన అన్ని విధములకర్మకాండ విఱుచుకొని పడినట్లు.)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]