సహాయం:కొత్త పేజీ ని ప్రారంభించడం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

మీకో విషయం తెలుసా ! రవి అంటే =సూర్యుడు ఒక తార, వినీలి ఆకాశంలో మనందరిని నిత్యం నిదుర లేపే బంగారు ముద్ద. ఆత్మలు అన్నీ సూర్యుని దగ్గరకు చేరతాయి అని అంటారు. ఆత్మ అంటేనే = శరీరంలోని జీవి. ఆత్మకారకుడు=రవి. బొందతో కైలాసం పోతామని అందరూ అంటూ వుంటారు. ఆత్మావై పుత్రనామాసి అని వేదోక్తి. అద్దంలో ఆత్మ కనిపించదు కదా! ఆత్మకి ప్రతిరూపం కొడుకు, (లేక) కూతురు. నిత్యం జీవాత్మని ప్రేరేపించే వాడు సూర్యుడు కావటం గొప్పగా ఉన్నది కదా!

                          సిరిపురం.మల్లికార్జునశర్మ (జ్యోతిష్యులు),
                          శ్రీశైలంప్రాజెక్టు./కర్నూలుజిల్లా/ఆంధ్రప్రదేశ్.