సాంత్వము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఓదార్పు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- అనునయము, అనునీతి, అనులాపము, అభిసాంత్వనము, అభిసాంత్వము, ఆశ్వాసనము, ఉపచ్ఛందనము, ఉపలాలనము, ఉపశమనము, ఉపశాంతి, ఊఱట, ఊఱడింపు, పరామరిక, పరామరిస, ప్రత్యాశ్వాసనము, ప్రశ్రయము, ప్రసరము, బుజ్జగము, బుజ్జగింత, బుజ్జగింపు, బుజ్జవము, లాలన, లాలనము, సమాశ్వాసము, సాంత్వనము, సాంత్వము, సాకతము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు