సాంద్రత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము./సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
ఇది ఒక ములపదం.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]ఒకద్రవం యొక్క నిర్దిష్ట ఘన పరిమాణమునకు దాని భారాననికి వున్న నిష్పత్తిని సాంద్రత అంటారు.ఉదా:ఒక 100 మి.లీ.ల ద్రవంయొక్క భారాన్ని(గ్రాం.లలో)100 చే భాగించగా వచ్చిన ఫలితం దాని సాంద్రత.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు