సాని
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సాని నామవాచకం/వై. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక స్త్రీ, ఒక వేశ్య/
- అధిపురాలు;
- (ఉత్తరపదమగుచో) భార్య ..............(మేదరసాని, దొరసాని మొ.)
- ఉదా...దొరసాని or ఏలికసాని a lady or queen,.............. రెడ్డిసాని a farmer's wife.........మంత్రసాని a midwife.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అధిపురాలు;...................."సీ. అయ్యిద్దఱును గృష్ణనట్లొప్పఁ దోడ్కొని చని యొక్క ముదుసలిసానికపుడు, మ్రొక్కి యక్కన్యను మ్రొక్కించి." భార. ఆది. ౭, ఆ.