సామము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సం. వి. న్. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మంచి మాటలతో... అని అర్థము
- 1. ఒక వేదము; (చూ. వేదము.)
- 2. మంచిమాట;
- 3. అనుకాలప్రవర్తనరూపమైన యొక యుపాయము. (ఇది పంచవిధము.- పరస్పరోపకారము కనిపింపఁజేయుట, మంచితనము చేయుట, గుణములను కొనియాడుట, చుట్టఱికమును తెలుపుట, నేను నీవాఁడనని మంచిమాటలాడుట.) (చూ. ఉపాయము.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
చతుర్విధ యుపాయములలో ఒకటి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సామము మానిగొబ్బుననుసందడిదీరినరమ్ము." Chatu. i.67.
- అగ్నిస్తుతిసాధనమగు అగ్నిష్టోమమను సామముతో సమాప్తియగు యాగము