సారాంశము
స్వరూపం
మూలము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
సారాంశము/ సారాంశములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రధానాంశము అని అర్థము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కాగితములలోని సారాంశము సంగ్రహముగ వ్రాసి ఒకచోట పదిలపరచుము