సారె
Appearance
సారె
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకు అత్తవారింటికి పంపేటప్పుడు మర్యాదకొరకు పెట్టె వస్తువుల ను సారె అంటారు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు