Jump to content

సాలెపురుగు

విక్షనరీ నుండి
సాలెపురుగు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
సాలెపురుగు/సాలీడు/వెంకట్రామాపురం లో
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సాలెవాళ్ళు అల్లినట్లు గూడు ని అల్లుకుంటుంది కనుక దీనిని సాలెపురుగు అంటారు.ఇది మాంసభక్షిణి.సాలెగూటిలో చిక్కిన కీటకాలు తప్పిచుకోలేని విధగా గూటిలో ఒకరకమైన జిగురు సహాయపడుతుంది. గూటిలో చిక్కిన చిన్నచిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది.

నానార్థాలు
  1. సాలీడు.
సంబంధిత పదాలు
  1. సాలెగూడు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]

Spider సాలెపురుగు