సింగంపుట్టి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మారెళ్ల సీమ అనబడు పొదిలి దర్శి తాలూకాల ప్రాంతములో సింగం రాజు అధికారము సాగించి, ఒక కొత్త కొలమానమును తన పేర ప్రవేశపెట్టినాడు. దీనికి 30 చిన్నతూములు. దీనికంటె పెద్ద పుట్టిని ఆ ప్రాంతమువారు పల్లెపుట్టి అందురు. [నెల్లూరు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు