సింగారము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- శృంగారము నుండి వికృతి చెందిన పదము.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అందము అని అర్థము, అలంకారమని కూడ అర్థమున్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: నీసిగ్గే సింగారమౌ ... ఓ చెలియ నీపలుకే బంగారమూ.