సింహమేషన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒకగొల్లవా డొకసింహపుపిల్లను పట్టుకొని తనమేకలతోబాటు పెంచుచుండెను. అదియు మేకలతో కలసి మెలసి తిరుగుచు, తానుకూడ మేకనే అను బుద్ధితో వర్తించుచుండెను. ఒకనాడది అరణ్యమునబడి తోడి సింహములను జూచెను. అవి దాని పరిస్థితినిగుర్తించి నీవు మావలెనే సింహమవు అని బోధించెను. అపుడది మేకనను భ్రాంతి వదలి సింహమయ్యెను. అజ్ఞానావృతమై యున్నంతదనుక ఆత్మ తాను దేహిని అని తలచుచుండును. గురూపదేశానంతరము ఆఅజ్ఞానము నశించి స్వస్వరూపజ్ఞానము నొంది పరమాత్మయై పోవును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు