సికతాతైలన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇసుకలోనుండి నూనెను తీయుట వలె. ["తివిరి యిసుమునఁ దైలంబు దీయవచ్చు; దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ; దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చుఁ; జేరి మూర్ఖులమనసు రంజింపరాదు." (భర్తృహరి.)]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు