సిబ్బితికత్తె

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బిడియముగలది. బిడియముగల స్త్రీ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
సిగ్గు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"కాంతుడుచి తజ్ఞుడైనం, కాంతకు సిగ్గువడ జెల్లుగాక కటకటా, కాంతుడుసిబ్బితికాడై, కాంతయునట్లైన నెట్లుకాపురమింకన్." KP. iv.72.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]