సిరోస్థితాష్ట దిక్పాలకుల పట్టణములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1 18. సిరోస్థితాష్ట దిక్పాలకుల పట్టణములు.
భ్రూమధ్యమున దేవేంద్రుని పట్టణము, కుడినేత్రమందు అగ్నిదేవుని పట్టణము, కుడిచెవియందు యమధర్మరాజు పట్టణము, కుడిచెవియొక్క పార్శ్వమున నైరుతి పట్టణము, పశ్చిమభాగంబున వరుణుని పట్టణము, దానికి సమీపమున వాయుదేవుని పట్టణము, యడమచెవియందు కుబేరుని పట్టణము, యడమనేత్రమందు యీశాను డైన యీశ్వరుని పట్టణము ఈ8న్ని సిరోస్థితాష్టదిక్పాలకుల పట్టణములు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/98