సీరపాణి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
చేతిలో సీరమున్నవాడు(సీరము అనగా నాగలి) నాగలి ఆయుదముగా గలవాడు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చేతిలో సీరమును ధరించినవాడు.బలరాముడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు