సుంకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. జొన్న లోనగువాని కంకిమీది పూత;/కంకి మీద పుప్పుడి రేణువులు
  2. పెండ్లియందు పళ్లెరమునఁబోసి వధూవరులమీద చెరుగు బియ్యము.
  3. బాధ. [విశాఖపట్టణము] ఉదా: వాడి సుంకు వదిలింది.
  4. వరిగింజ పువ్వు. [నెల్లూరు; తెలంగాణము] ఉదా....సుంకురాలిపోయింది.
  5. మొగలిపువ్వులోని రజము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "ఎ, గీ. అచ్చరలకభ్రమున బ్రహస్తాది వీర, పరిణయముగల్గ దద్వధూవరుల మీఁద, సొలయ వీనుల బలధూళి సుంకుచెరుగు, నుగ్రకరి ద్రోలి యూపాక్షుడు రవడించె." రామా. ౮, ఆ.
  2. ప్రతిబంధము . "సీ. మీలను బుట్టించి మెఱుఁగుల బుట్టించి శుక్తుల బుట్టించి సుంకడంగి." కవిక. ౨, ఆ
  3. సుంకుపోసుకొన్న జొన్నకంకులు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సుంకు&oldid=849064" నుండి వెలికితీశారు