సుంతీ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బ్రీట్‌ మీలా. (ఇది హీబ్రూ పదం. ఇంగ్లీషు అర్థం circumcision.) దేవుడు ఇచ్చిన ఆజ్ఞాపత్రం (Covenant) ప్రకారం మగ శిశువుకు పుట్టిన ఎనిమిదవ రోజున సున్నతి/ సుంతీ (శిశ్నం కొనతోలును ఛేదించడం) చేసే ఆచారం. సి.పి.బ్రౌన్‌ తన ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులోనూ, బహుజనపల్లి సీతారామాచార్యులు తమ శబ్దరత్నాకరం నిఘంటువులోనూ వాడిన పదం ‘‘సున్నతి’’. తెలుగునాట వాడుకలో ఉన్న పదం ‘‘సుంతీ’’.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సుంతీ&oldid=849049" నుండి వెలికితీశారు