సుందోపసుందన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పూర్వము అన్నదమ్ములైన సుందోపసుందులను నిరువురు రాక్షసులు అన్యోన్య మతివాత్సల్యమున వర్తించుచు నొకనాఁడు తిలోత్తమ యను దేవకాంతకై పరస్పరము పోరి చచ్చిరి. (రాముడూ, రంగడూ ఒకటే; రొట్టెదగ్గఱ గిజగిజ.) "అన్యోన్యనాశ్యనాశకవిక్షాయాం సుందోపసుంద న్యాయః" (అన్యోన్యము వధ్యఘాతకభావమున సుందోపసుందన్యాయము ప్రవర్తించును.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు