Jump to content

సుజలము

విక్షనరీ నుండి
సుజలము/తామరపుష్పము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తామర పుష్పము అని అర్థము/ఉదజము/ కంజము

నానార్థాలు
పర్యాయ పదాలు

నలము, నలినము, న(లి)(ళి)ని, నాళీకము, నీరజము, నీరేరుహము, పం(క)(కే)జము, పంకరుహము, పంకేరుహము, పద్మము, పయోజము, పాథోరుహము, పుండ్రము, పుష్కరము, మహోత్పలము, రాజీవము, వనజము, వారిజము, శతపత్రము, శృంగము, శ్రాహ్వము, సర(సి)

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సుజలము&oldid=849517" నుండి వెలికితీశారు