సున్నము

విక్షనరీ నుండి

సున్నము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • గోడలకు వెల్ల వేయుటకు ఉపయోగించే ఒక మూల పదార్థము
  • తెల్లని యొక దినుసు కారపువస్తువు. (ఒక దినుసు రాతినిగాని, శంఖమునుగాని, నీటిగుల్లను గాని, ముత్యపుచిప్పనుగాని, ముత్యమునుగాని కాల్చి దీనిని చేయుదురు.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

గోడకు కొట్టిన సున్నము లా(ఇది ఒక సామెత)

  • ఒక సామెతలో పద ప్రయోగము: ఏనుగు మీద పోయే వాడిని సున్నమడిగినట్లు......
  • ఒక దినుసు రాతినిగాని, శంఖమునుగాని, నీటిగుల్లను గాని, ముత్యపుచిప్పనుగాని, ముత్యమునుగాని కాల్చి సున్నము చేయుదురు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సున్నము&oldid=962374" నుండి వెలికితీశారు