సుమశరుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
పూలబాణములుగలవాడు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పూలబాణములు వేయువాడు. మన్మథుడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
నామవాచకము
పూలబాణములుగలవాడు
పూలబాణములు వేయువాడు. మన్మథుడు.