సుమ బాలలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- సుమము, బాలలు అన్న రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
- సుమబాల.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సాధారణంగా, సుమ బాల ఊరేగింపు ప్రవేశం వద్ద వధువుకు ముందు నడుస్తుంది. ఆమె వధువుకు ముందు పూల రేకులు నేలపై చల్లవచ్చు లేదా ఒక పూల గుత్తి లేదా ముళ్ళు లేని గులాబి పూలను పట్టుకొని రావచ్చు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు