సురాళించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నీరాజనముచేయు, దృష్టిదోషపరిహారార్థము దిగదుడుచు./దిగదుడుచు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "అర్భకునెత్తుకొనిభూతభయనివారణంబు గాగోపుచ్ఛంబు సురాళించు గోమయంబునందిలకంబుబెట్టి." Vish. vii.109.
  2. "కడమపుదండ లెల్ల నొక్కటిగబట్టి బాలకవుడు సురాళించిపారవైచె." KP. vii.76.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]