సురుగు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వాడిపోవు- తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- చలించు....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అదెయెవ్వరో పిలిచెదరు నన్నేమొకో యరసివచ్చెదనంచు సురిఁగెనొకతె
- పాఱు -"చ. నాడలఘోషయాత్రలోఁ గురుపతి డించి క్రీడికృపకుం దగుపాత్రము చేసి యెక్కడన్, సురిఁగితి." భార. కర్ణ. ౨, ఆ.
- 3.జాడగా బోవు - "సీ. అదెయెవ్వరో పిలిచెదరు నన్నేమొకో యరసివచ్చెదనంచు సురిఁగెనొకతె." కళా. ౭, ఆ.
- 4. చలించు. "సుడిగాలిత్రిప్పుల సురుఁగదే యీతన్వి." (చూ. ఉత్తరార్ధము.) హన. ౩, ఆ. (చూ. ప్రబ్బ.)
- తొలుత పుత్రుని నెచటికో తొలగనంపి యడవిలోపాము మూర్కొన్ణదనుచు మొరిగి, కల్లయేడ్పులో డ్చుచుకటపటవృత్తి, వెదకుసుందునసురగ జూచెదవు నీవు
- అట్టిసురతరువు నెరుగకచుట్టపు మేలమున గొంచుసురిగెడుమదినీ కెట్టు జనియించె